Aus vs SL: 1992 తర్వాత తొలిసారి శ్రీ లంక స్వదేశంలో ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ గెలుపు| | ABP Desam
2022-06-22 44
1992 తర్వాత తొలిసారి శ్రీ లంక జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. June 21 జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా ను 4 పరుగుల తేడాతో ఓడించింది శ్రీలంక. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది శ్రీలంక.C